All meadia

 

Tuesday, 18 November 2014

పింఛన్ల అంశంపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధం; కేసీఆర్

హైదారాబాద్;సింఛన్ల పై పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.పింఛన్ల అంశంపై సభలో సీఎం మాట్లాడుతూ..గతంలో ఇచ్చిన పింఛన్లు కనీస అవసరాలు తీర్చలేదని, పేదల భద్రత ,సురక్షిత జీవితం కోసమే ఆసరా పథకం  ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

No comments:

Post a Comment