All meadia

 

Wednesday, 19 November 2014

ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ

హైదారాబాద్;ప్రజల భాగప్వామ్యంతో చెరువుల పేనరుద్ధరణ పనులు చేపడతామని తెలంగాణ రాష్ర్ట నీటిపారుదలశాఖ మంత్రి హరీశరావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో హరీశ్రావుమట్లాడుతూ...ఉమ్మడిరాష్ర్టంలో చెరువుల పట్ల నిర్లక్ష్యం చూపారన్నారు.ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చెరువుల పూడి కతీత పనులు చేపడతామని వెల్లడించారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందన్నారు.

No comments:

Post a Comment