తెలంగాణ వెబ్,న్యూస్ హైదరాబాద్;మొన్న మంగళవారం క్రికెట్ బంతి తగిలి తీవ్రంగా గాయపడిన ఆస్ర్టేలియా బ్యాట్స్ మన్ ఫిల్ హ్యూన్ (25) మృతి చెందాడు.షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో ఫాన్ట్ బౌలర్ సీన్ అబాట్ బౌన్సర్ దూసుకువచ్చి తలకు తగలగా గాయపడిన హ్యూన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
No comments:
Post a Comment