ఇతర రాష్ర్టాల వారూ కోరుతారు
కేసీఆర్
హైదరాబాద్: అందరికీ బోధన రుసుములు ఇస్తే ఇతర రాష్ర్టాల వారూ కోరుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని అర్హుడైన ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్లో సమగ్ర కుటుంబ సర్వే అవగాహనా కార్యక్రమానికి కేసీఆర్ ప్రారంబించి మాట్లాడారు. తప్పులు స్థానిక ధృవీకరణ పత్రాలు ఇస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తెరాస ప్రభుత్వం చేయదని అన్నారు. సాంఘిక సంక్షెమ శాఖను ఇక నుంచి దళిత అభివృద్ధి శాఖగా మార్చుతున్నట్లు వెల్లడించారు. దళిత అభివృద్ధి శాఖ వద్దే ఉంటుందని తెలిపారు.

No comments:
Post a Comment