తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; ఇండియన్ డొమైన్ వోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హోటల్ అవాసా, సైబర్ సిటి మాదాపూర్ ప్రాంతంలో డొమైన్ వోనర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇది ఇండియాలో మొట్టమొదటి డొమైన్ డే అని ను నిర్వహిస్తున్నట్ల నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ గోవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. వీరితో పాటు 16 మంది డొమైనర్లు పాల్గొంటారని తెలిపారు.
No comments:
Post a Comment