సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న భాజాపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
తెలంగాణ, వెబ్ న్యూస్, మెదక్; మెదక్ జిల్లా సంగారెడ్డితో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా భాజాాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరును జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ ప్రకటించారు. నరేంద్రమోడి ప్రభుత్వ సహాకారంతో తెలంగాణ అభివృద్దికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment