All meadia

 

Sunday, 3 August 2014

కేకే నివాసానికి చేరుకున్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలువురు ఆదివారం మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేత కేకే ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. పార్టీ నిర్మాణం,గ్రేటర్ ఎన్నికల పై వారు చర్చించనున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment