దరఖాస్తులకు దయచేయండి ; గణేష్ మండప నిర్వాహకులకు పోలీసు విజ్ఞప్తి గణేష్ మండప ఏర్పాటు చేయాలనుకున్న వారికీ ఇదే మా ఆహ్వానం. రండి ... తగిన ద్రువపత్రాలు చూపి వెంటనే అనుమతి పొందండి. అనుమతి ఇవి తప్పని సరి సుమ
1. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చెసుకోవాలి. ప్రదానంగా ట్రాపిక్ కు అంతరాయం కలగకుండా చుసుకొవాలి.
2.వెదురుబొంగుల తడకలు, వస్త్రలతో ఏర్పాటు చేయడానికి వీల్లేదు.
3. ఎట్టి పరిస్థితులల్లో డిజేలను అనుమతించరు. మైకులు ఏర్పాటు చేసిన పరిమిత శబ్దాలతో, భక్తి పాటలకు మాత్రమే అనుమతించాలి.
4) రాత్రి వేళల్లో చమురు దీపాలను వెలగకుండా చూసుకోవాలి.
5) మండప ఏర్పాటకు సంబంధించిన మండప ఏర్పాటుకు సమర్పించే దరఖాస్తుతో పాటు స్థానికుల సమ్మతి లేఖ (నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్, ముందస్తు విద్యుత్ బిల్లును జతచేయాలి.
6) మండపాలను రేకుల షెడ్డులతో ఏర్పాటు చేయాలి...
No comments:
Post a Comment