All meadia

 

Saturday, 2 August 2014

తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న వెంకయ్యనాయుడు

హైదరాబాద్:  తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేంద్ర మంత్రి  వెంకయ్యనాయుడు ఇవాళ భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి  సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్,  వెంకయ్యనాయుడు చర్చించనున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment