All meadia

 

Tuesday, 26 August 2014

మాదాపూర్ లో సిల్క్ ఎక్స్ పో

సిల్క్ ఎక్స్ పోను ప్రారంభిస్తున్న నటి దీపు నాయుడు, నటులు అభినవ్ సర్దార్...

నటి దీపు నాయుడు
హీరో అభినవ్ సర్దార్, దీపు నాయుడు...
చీరలను పరిశీలిస్తున్న నటి దీపు నాయుడు.... 

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; కాటన్ అండ్ సిల్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో మాదాపూర్ అర్ట్ గ్యాలరీలో కల్చరల్ కాంప్లేక్స్ లో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్ పో 2014ను బాలివుడ్ నటి దీపు నాయక్, నటుడు అభినవ్ సర్దార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా నటి దీపు నాయుడు మాట్లాడుతూ  భారతీయ పద్దతులకు అనుగుణంగా సిల్క్ అండ్ కాటన్ ఉత్పత్తులకు ప్రతే్య ప్రాధాన్యత ఉందని తెలిపారు. వందాలాది రకాల ఉత్పత్తులు ఒకే వేదికపై  ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఈ నెల  31 వరకు కొనసాగుతున్న ప్రదుర్శన  డిజైనర్లు, చేనేత కారులు రూపొందించిన ఉప్పాడు, బెనారస్ సిల్క్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది చీరల కలెక్షన్స్ తో  పాటు సూట్స్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కారులు, డిజైనర్లు తమ ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని తెలిపారు.

No comments:

Post a Comment