తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; విద్యార్థుల చదువుల మొదలుకొని వారి భద్రతకు సంబంధించిన అంశాల వరకు అన్ని అంశాలను ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా రూపొందించిన టామ్ స్కూల్ మేనేజర్ 2.0 సాప్ట్ వేర్ ను మెట్ కార్ప్ ఐటి సొల్యూషన్స్ సంస్థ రూపొందించింది. స్కూల్ కు వెళ్లినప్పుడు మొదలుకొని పిల్లలు స్కూల్లో చదువుకుంటున్న తీరు, వారు వ్యవహరిస్తున్న తీరు, ఏ సమయంలో ఇంటికి చేరుకుంటారు, అనే అంశాలపైన సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాల నుండి సంపూర్ణ సమాచారం అందే విధంగా రూపొందించిన సాప్ట వేర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీీఈవో వరున్ మాట్లాడి చెప్పారు. ఇందులో లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment