All meadia

 

Saturday, 23 August 2014

ఈ నెల 30న పౌర‌హ‌క్కుల నేత ఎంటీ. ఖాన్ సంతాప‌ప‌భ‌

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; గ‌త బుధ‌వారం అనారోగ్యంతో మృతిచెందిన ప్ర‌ముఖ క‌మ్యూనిస్టు ఉద్య‌మ‌నేత‌, పౌర‌హ‌క్కుల సంఘం మాజీ అధ్య‌క్షులు ఎంటీ ఖాన్ సంతాప‌స‌భ ఈ నెల 30న పౌర‌హ‌క్కుల సంఘం న‌గ‌ర శాఖ‌ నిర్వ‌హించ‌నుంది. ఈ మేర‌కు శ‌నివారం ఆ సంఘం నాయ‌కులు జి. ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ వెబ్ న్యూస్ ప్ర‌తినిధికి తెలిపారు. సంతాస‌భ‌కు ప్ర‌జాస్వామిక‌వాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని కోరారు. 

No comments:

Post a Comment