All meadia

 

Saturday, 2 August 2014

నగరంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు

హైదరాబాద్: నగర శివారులోని నల్సార్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి హాజరుయ్యేందుకు  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.  డీల్లీ  నుంచి ఆర్మీకి చెందిన ప్రత్యెక విమానంలో ప్రణబ్ మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి నల్సార్ చేరుకుంటారు. 4.15 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొని 5.45కు బేగంపేట్  తిరిగి చేరుకుంటారు.  అనంతరం 6 గంటలకు డీల్లీ కి బయలుదేరి వెలతారు. 

No comments:

Post a Comment