తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్.... సనత్ నగర్ ఎమ్మెల్య తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ శేషుకుమారి, సి.రవిందర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, కుమార్, శేఖర్, యాదగిరి, జయశ్రీ గౌడ్, వినయ్, మోహన్, రాజేశ్, గిరి, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment