ఆదిత్యనగర్ లో సంక్షేమ సంఘం ఆద్వర్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానిస్తున్న సంఘం కమిటీ నాయకులు. కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ శేషుకుమారి, బుట్టి రాజశేఖర్, శ్రీనివాస్, గంజి భద్రయ్య, వెంకటాచారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్.....

No comments:
Post a Comment