సోమాజిగూడలో కొలువుదీరిన మజీద్ ఎ జిలానీ....
సమావేశంలో మాట్లాడుతున్న మజీద్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, మతపెద్దలు...
సోమాజిగూడలో మజీద్ ఎ జిలానీ ప్రారంభం
సోమాజిగూడలో మజీద్ ఎ జిలానీ ప్రారంభం
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ముస్లీం సోదరులు ఎంత పవిత్రంగా ప్రార్థనలు
చేసుకునే మందిరాన్ని సకల హంగుళతో, జీహెచ్ఎంసీ అనుమతితో మొట్టమొదటి సారి
నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు అనుమతిలో నగరంలో
పలు మసీదులు ఉన్నాయి. మొట్టమొదటి సారి జీహెచ్ఎంసీ అనుమతితో మసీద్ ఎ జిలానీ
ఎడ్యూకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత సయ్యద్ సుజాత్ ఆలీ నవాబ్ సోమాజిగూడ కత్రీయ
హోటల్ సమీపంలో తన సొంత ఖర్యులతో నిర్మించారు. మసీద్ ను ముస్లీం మత పెద్దలు
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, డప్పు వాయిధ్యాల మధ్య ప్రారంభించారు. ఈ
సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లీం మత పెద్దలు మహ్మద్
జాఫర్, మజీద్ ట్రస్టు సయ్యద్ సుజాద్ అలీ నవాబ్, మసీద్ ప్రధాన కార్యదర్శి
సయ్యద్ పైసల్ అలీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment