All meadia

 

Tuesday, 5 August 2014

అంతర్జాతీయ స్థాయి నగరాలుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తీర్చి దిద్దుతా...కేసీఆర్

కరీంనగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా; కేసీఆర్

నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం... 
తెలంగాణలో త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం...
అంతర్జాతీయ స్థాయి నగరాలుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్...
  
ప్రజలకు అభివాదం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్ లో బోనాలతో కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు... 
పలు  అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేస్తున్న కేసీఆర్
నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం... 
తెలంగాణలో త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం...
అంతర్జాతీయ స్థాయి నగరాలుగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్...
తెలంగాణ వెబ్ న్యూస్, కరీంనగర్; తెలంగాణలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ (టిడీడబ్ల్యాజీ) ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్  పేర్కొన్నారు.  సీఎం జిల్లాల పర్యటటనలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కేసీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అక్కడి ప్రజలు డప్పు దరువులతో  ఘనంగా స్వాగతించారు. భారీ నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణకు చేరిన ఆయన పలు అభివృద్ధి శంఖు స్థాపన చేశారు.

No comments:

Post a Comment