All meadia

 

Tuesday, 26 August 2014

మథర్ థెరిస్సా 104వ జయంతి

స్కూల్ విద్యార్థులతో గోదాస్ కిరణ్
 తెలంగాణ, వెబ్ న్యూస్, సనత్ నగర్; గోదాస్ కిరణ్ ఆధ్వర్యంలో  మదర్ థెరిస్సా 104వ జయంతిని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా గోదాస్  కిరణ్ మాట్లాడుతూ మథర్ థెరిస్సా చేసిన సేవలు  ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటాయని తెలిపారు. ఆమె అనేక విధాల సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని కొనియాడారు. 

No comments:

Post a Comment