All meadia

 

Saturday, 23 August 2014

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆద్వర్యంలో ఎర్రగడ్డలో శాంతి కమిటి సమావేశం...

ఎర్రగడ్డ శాంతి యుత సభలో మాట్లాడుతున్న సిఐ హర్షింద్రారెడ్డి తదితరులు... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; సనత్ నగర్ పోలీసుల ఆద్వర్యంలో ఎర్రగడ్డలో శాంతి కమిటి సమావేశాన్ని సిఐ హర్షంద్రారెడ్డి  అధ్యక్షతన  శనివారం  నిర్వహించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సనత్ నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాలలో బందోబస్తు కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా ఎర్రగడ్డ కార్పోరేటర్ కంజర్ల సధాశివ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాములు, కె.రాజ్ కుమార్ గౌడ్, సంజీవ. జి, ఎస్.శివకుమార్, బాబా, ఎం.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment