తెలంగాణా వెబ్ న్యూస్, హైదరాబాద్
తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పటికీ తెలంగాణ జర్నలిస్టులపై పత్రికా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న దుర్మార్గపు చర్యలను జర్నలిస్టు యూనియన్‌లు ముందుకు వచ్చినిలదీయాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జూబ్లిహిల్స్ నియోజకవర్గం కన్వీనర్ కట్టోజు మధు అన్నారు. శనివారం యూసుఫ్‌గూలోని శ్రీకృష్ణానగర్‌లో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో పత్రికా యాజమాన్యాల వేదింపులకు గురైన జర్నలిస్టులు తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా అవే వేదింపులు జరుగుతున్నాయని అన్నారు.
No comments:
Post a Comment