All meadia

 

Thursday, 31 July 2014

మహాబుబ్ నగర్ జిల్లా జురాల ప్రాజెక్టు భారీగా నీరు...

తెలంగాణ వెబ్ న్యూస్, మహాబుబ్ నగర్; ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నవరద నీరు జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా నీరు పెరగడంతో ప్రజలు పంటలకు ఢోకా లేదంటున్నారు. ప్రస్తుత నీటి మట్టం 317.75 అడుగులుగా ఉంది.  ఇన్ ఫ్లో 94,229 క్యూసెక్కులు ఉండగా  ఔట్ ఫ్లో 94,124 క్యూ సెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి అధికారులు నీటిని  దిగువకు వదులుతూ ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు....

No comments:

Post a Comment