All meadia

 

Saturday, 16 August 2014

సత్య సాయి ‘జాతీయ సిల్కి ఎక్స్ పో’ ప్రారంభించిన టాలివుడ్ నటులు...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; గ్రామీణ సిల్క్ ఎక్స్ పోను గ్రామీణ హస్తకళ వికాస్ సమితి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన 9 రోజుల నేషనల్ ఎక్స్ పో 2014ను శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్య సాయి నిగమంలో శనివారం ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ పోలో నటులు పల్లవి, మధురాక్షి, శ్రీరామ్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. 

No comments:

Post a Comment