All meadia

 

Sunday, 17 August 2014

శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం..

తెలంగాణ, వెబ్ న్యూస్, తిరుమల; తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు, కాళి నడకన నడిచేవారికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశానికి 8 గంటల సమయం పడుతుంది. భక్తులు క్యూలైన్ల లోకి అనుమతించకపోవడంతో భక్తులకు సిబ్బందికి స్వల్ప గొడవలకు దిగారు. భక్తులు తిరుగు ప్రయాణానికి అష్ట కష్టాలు పడుతున్నారు. 

No comments:

Post a Comment