All meadia

 

Thursday, 7 August 2014

ఈ నెల 19వ తేదిన అందరూ వారివారి నివాసాలలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడినది.



తెలంగాణ సకుటుంబ సభ్యులందరూ ఈ నెల 19వ తేదిన అందరూ వారివారి నివాసాలలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడినది... తెలంగాణలో మొత్తం కుటుంబ సభ్యుల స్థితి గతులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించబడుతుంది.. ఈ నెల 19వ తేదిన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించబడింది. ఆ రోజున రవాణా సౌకర్యం ఉండదని తెలిపారు. దయచేసి ఆ రోజు మాత్రం ప్రభుత్వానికి సహకరించండి....
తెలంగాణ, వెబ్ న్యూస్....

No comments:

Post a Comment