All meadia

 

Wednesday, 17 September 2014

జెర్సీ పాల ఉత్పత్తి సంస్థ ప్రారంభం...

 విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జెర్సీ పాల ఉత్పత్తి సీఈవో గోపాల క్రిష్ణ తదితరులు...
సమావేశంలో మాట్లాడుతుతన్న జెర్సి ఉన్నతాధికారులు.. 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  నాణ్యమైన పాల ఉత్పత్తి జెర్సీ మిల్క్ సంస్థ లాంచింగ్ సమావేశం హరిత ప్లాజా హోటల్ లో విలేకరుల సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. జెర్సీ సంస్థ సీఈవో గోపాల క్రిష్ణ  మాట్లాడుతూ నాణ్యమైన పాలను ప్రజలకు అందుబాటులోకి తేచ్చేందుకు మేము ఎప్పుడు సిద్దంగా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో జెర్సీ  సంస్థ ఉన్నతాధికారులు ఎండి మధుకర్, ఆర్గనైజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన పాల ఉత్పత్తి ప్యాకెట్లను విడుదల చేస్తున్న సీఈవో గోపాల క్రిష్ణ తదితరులు... 

No comments:

Post a Comment