All meadia

 

Friday, 19 September 2014

జూబ్లీహిల్స్ లో సిల్క్ ఘనంగా ఎగ్జిబిషన్

సిల్క్ మర్ట్ మహిళలు..
శిల్ప కళావేదికలో ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు సిల్క్ ఎక్స్ పో... 
ఫ్యాషన్ షోలో అదరగొట్టిన మహిళలు... 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో  శుక్రవారం ‘‘శ్రీమతి సిల్క్ మార్క్ 2014 సుందరి పేరిట నిర్వహించిన  ఫ్యాషన్ షోలో పలువురు మహిాళలు సందడి  చేశారు. ఈ సందర్బంగా పట్టు చీరలు ధరించి క్యాట్ వాక్ చేశారు.   జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నెం.72లో ఈ ఎగ్జిభిషన్ జరిగింది. సమావేశానికి కలర్స్ సీఈవో శ్రావణి రెడ్డి, సుధ, పద్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సిల్క్ మార్క్ ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు శిల్ప కళావేదికలో సిల్క్ ఎక్స్ పో నిర్వహిస్తుందని సెంట్రల్ సిల్క్ బోర్డ్ డిప్యూటి డైరెక్టర్ హెచ్టి సతీష్ కుమార్ తెలిపారు.
మరిన్ని ఫోటోలు...

No comments:

Post a Comment