బ్రహ్మశంకర్‌నగర్‌లోని గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కార్పొరేటర్ చంద్రమ్మ
తెలంగాణ, వెబ్‌న్యూస్, హైదరాబాద్ : రహ్మత్‌నగర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాధుని మండపాలను స్థానిక కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ పాల్గొన్నారు. రహ్మత్‌నగర్, బ్రహ్మశంకర్‌నగర్ బస్తీల్లో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భవానీశంకర్, మల్లేష్, భారత్ యూత్ అసోసియేషన్ సభ్యులు, చిన్న తదితరులు పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్....
rcnjournalism@gmail.com
9392641999
No comments:
Post a Comment