All meadia

 

Tuesday, 30 September 2014

వివేక్ నగర్ లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; వివేక్ నగర్ లోని దుర్గామాత మండపం వద్ద బిజెవైఎం రంగారెడ్డి అర్చన్ కార్యదర్శి విజిత్ గారి ఆధ్వర్యంలో  అన్నధాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశఆనికి  గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ గారు, శ్రీధర్ రెడ్డి, మాధవరం కాంతారావులు విచ్చేసి పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో నందు, నవీన్, పవన్, వినోద్, శేఖర్, పశుపతి, వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment