ప్రపంచంలో టాప్ టెన్ సిటిలలో ఒకటిగా హైదరాబాద్...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; మెట్రో పోలీస్ వరల్డ్ కాంగ్రెస్ 2014 ఇంటర్నేషనల్ కాన్ఫ్ రెన్స్ ను హైదరాబాద్ హైటెక్స్ లో హెచ్ఐసిసిలో అక్టోబర్ 7 నుంచి 10 వరకు సమావేశాన్ని ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ను ప్రపంచం టాప్ టెన్ సిటిలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోని వివిధ నగరాలు మెల్ బోర్న్ తదితర సిటిలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు సన్నహాలు చేస్తున్నారు. టెక్నాలజి, విద్యారంగం, ఐటి, స్పోర్ట్స్ లలో మొదటగా హైదరాబాద్ పేరు వినిపించడానికి సన్నహాలు జరుపుతున్నారు.
No comments:
Post a Comment