క్వాలిటీ సర్కిల్ ఫాం ఇండియా సదస్సులో మాట్లాడుతున్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్...
క్వాలిటి సర్కిల్ ఫాం సిబ్బందితో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్...
త్వరలో హైదరాబాద్ ను వైఫై సిటిగా మారుస్తాం... క్వాలిటి లైఫ్ తెలంగాణ... ను తీర్చి దద్దే అవకాశం
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ట్రిపుల్ ఐటిగా హైదరాబాద్ హైదరాబాద్ ను తీర్చిదిద్దుతానని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. బుధవారం బేగంపేట మ్యారీగోల్డ్ హోటళ్లో ఏర్పాటు చేసిన క్వాలిటి సర్కిల్ ఫామ్ ఆఫ్ ఇండియా 28వ వసంతోత్సవం పూర్తి చేసుకుందని సంస్థ చైర్మన్ బాలసుభ్రమణ్యం తెలిపారు. ఈ సందర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ మన తెలంగాణ ఒక క్వాలిటి లైఫ్ గా ఉండాలనే భావనతో తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో హైదరాబాద్ ను వైఫై సిటిగా తీర్చిదిద్దేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల తరువాత ప్రతి గ్రామానికి నీటి కొరత ఉండకుండా అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. పబ్లిక్ హెల్త్ సెంటర్లు మంచి క్వాలిటీతో ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో శ్యాం మోహన్, డి.కె.శ్రీవస్తవ, మనోహర్, విశాల్ తదితరులు మాట్లాడుతూ క్వాలిటీగా ఆలోచనలను డెవలప్ చేయడం జరుగుతుందన్నారు.
No comments:
Post a Comment