All meadia

 

Saturday, 27 September 2014

మరో నాలుగేళ్లలో ప్రజలకు 24 గంటల కరెంట్ ఇస్తాం; కేటిఆర్


తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్;  నాలుగు సంవత్సరాల తరువాత ప్రజలకు 24 గంటల కరెంట్ ఉండేటట్లు చేస్తామని తెలంగాణ ఐటి, పంచాయితీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం ట్యాంక్ బండ్ హోటల్ మ్యారిట్   (ఇఎస్ బిఎం ) ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్ ఫాక్టరింగ్ అనే సమావేశాన్నికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం మంచి సాఫ్ట్ వేర్ సెక్టార్ ను  ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిసిటీ  హార్డ్ వేర్ పాలసీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ను ఐటిఐఆర్ గా తీర్చి దిద్దేందుకు 50 వేల కోట్లు ను వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో (ఇఎస్ బిఎం ) అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment