కూకట్ పల్లిలో పర్యావరణం గురించి ప్రెస్ మీట్...
మరిన్ని ఫోటోలు;
పర్యావరణ కాలుష్య నియంత్రపై ప్రేమ్ ను విడుదల చేస్తున్న రఘువీర్ తదితరులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఐ గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడితే పండగ దానిపై విలేకరుల సమావేశాన్ని కూకట్ పల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ రఘువీర్ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు పలు సూచనలు ఇచ్చారు. పర్యావరణం, గాలి, నీరు విషతుల్యం కాకుండా చూసే భాద్యత ఉందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతటకు ఏదైనా మట్టతోనే తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో విజయ్ రామ్, దొరరాజు, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు విజయ భాస్కర్, జిగీసా ప్యాకేజింగ్ సంస్థ మామిని కోగంటి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫోటోలు;
No comments:
Post a Comment