తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; అబ్దుల్ ఖాదర్ 39వ జన్మదిన వేడుకలు గాంధీనగర్ ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలకు హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాల్గొని జన్మదిన వేడుకలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యండ్ క్రాప్ట్ అసోసియేషన్ సభ్యులు మహిళా నాయకులు, ఎండి.సాజిద్ ఖాన్, రాఘవులు, గడ్డం రాజేందర్ రెడ్డి, యాది రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ రావు, లక్ష్మినాథ్, సాయి గౌడ్, రాజేందర్, నజీర్, ఫిరోజ్, ఇబ్రహిం తదితరులు పాల్గొన్నారు.
.jpg)
.jpg)
No comments:
Post a Comment