యూసుఫ్‌గూడ వెంకటగిరి చౌరస్తాలో గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేస్తున్న జూబ్లిహిల్స్ సీఐ వెంకట్‌రెడ్డి
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్ : యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరి చౌరస్తాలో స్థానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ. సురేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి జూబ్లిహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సై సైదులను గణపతి ఉత్సవ కమిటి ఆహ్వానించింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏ. బాలయ్యయాదవ్, శ్రీశైలంయాదవ్, శ్రావణ్‌కుమార్‌గౌడ్, అఫ్జల్‌ఖాన్, ప్రశాంత్‌గాంధీ, హమీద్, గణేష్, కళ్యాణ్, రాజు, ఫిరోజ్, రవియాదవ్, ఇమ్రాన్, అజీమ్, రామస్వామి, మహేందర్, ఎన్. విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కె. మధు, వెబ్‌న్యూస్ కరస్సాండెంట్
939 2641 999
No comments:
Post a Comment