కొలను వెంకటేశ్ టీఆర్ఎస్ లోకి ఆహ్వనం...
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కుద్బుల్లాపూర్ మున్సిపల్ పరిధిలో డివిజన్ 128 కాలనీలో, సిటి ప్యాలెస్ ఫంక్షన్ హాలులో 128 డివిజన్ కు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు పండగ వెంకటేష్ ముదిరాజ్ భారీ ఎత్తున్న మహిళలు. యువతులు సీనియర్ నాయకులతో కలిసి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కొలన్ హన్మంతరావు సమక్షంలో మంగళవారం చేరారు. కొలను వెంకటేశ్ ముధిరాజ్ కు కండువా కప్పి సాదారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దవగారి రాజేందర్ రెడ్డి, యాస్కి పవన్ గౌడ్, మహ్మద్ రఫీ, ఎల్లారెడ్డి, హీసీఫ్, పార్టీ నాయకులు శంకర్ రెడ్డి, దశరథ్ ముదిరాజ్, అడ్డకేట్ కమలాకర్, కె.విఠల్, గాదె వినోద్, క్రిష్ణ యాదవ్, సంజీవ (ఎల్లేష్), షెహనాజ్ బేగం, దొంతుల రమేష్ ముదిరాజ్, శ్రీనివాస్ తో పాటు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొలన్ హన్మంతరావు సమక్షంలో తదితరులకు ఆహ్వనం...
.jpg)
.jpg)
Good Job... www.telangasnawebnews.com
ReplyDeleteDaily Updated in
Kukatpally, Moosapet Etc...