తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; పొలిటికల్, విద్యా, ఆరోగ్య, వైద్య రంగాలలో దేశవ్యాప్తంగా మంచి అభివృద్ది జరిగే విధంగా జెఆర్ సి కన్వెషన్ సెంటర్ లో అక్టోబర్ 2న నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు మంథాన్ సంవాద్ ప్రతినిధులు కె.మాధవరావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్ బుక్, యాహూ గ్రూప్స్ మంథాన్ సామ్ వాద్ ను అక్కడికి వచ్చే వారికి ఒక వేదికగా నిలుస్తుందన్నారు. అక్టోబర్ 2న జరిగే కార్యక్రమానికి పలువురు వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన స్పీకర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్ గాంధీ, వింఆర్.విక్రమ్, చంక్రభారతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment