తెలంగాణ వెబ్‌న్యూస్, హైదరాబాద్ : బోరబండ డివిజన్ రాధాకృష్ణానగర్‌లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం స్థానికి గణేస్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సెయింట్ ఐజాక్ హైస్కూల్ కరస్పాండెంట్ లాజరస్, బాలవేణి, ఉత్సవ కమిటి నాయకులు కె. లక్ష్మణ్, బి. అశోక్, తులసిరామ్, సత్యనారాయణరావు, ముత్యాలు, శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్, రమేష్, పీసీ. జైన్ తదితరులు పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్....
rcnjournalism@gmail.com
9392641999
No comments:
Post a Comment