All meadia

 

Friday, 5 September 2014

శ్రీ‌కృష్ణాన‌గ‌ర్ సాయికృప హైస్కూల్‌లో టీచ‌ర్స్‌డే

 ఎమ్మెల్యే మాగంటిని స‌త్క‌రిస్తున్న స్కూల్ క‌ర‌స్పాండెంట్ అంజ‌నారావు
 టీచ‌ర్చ్‌డే వేడుక‌ల్లో పాల్గొన్న విద్యార్థ‌లు
తెలంగాణ‌, వెబ్‌న్యూస్‌, హైద‌రాబాద్ :  యూసుఫ్‌గూడ డివిజ‌న్ శ్రీ‌కృష్ణాన‌గ‌ర్‌లోని శ్రీ‌సాయికృప హైస్కూల్‌లో టీచ‌ర్స్‌డేను శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. కార్య‌క్ర‌మానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాద్యాయుల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ అంజ‌నారావు ఎమ్మెల్యేను శాలువాతో స‌త్క‌రించారు. ఈ కార్య‌ క్ర‌మంలో స్కూల్ క‌ర‌స్పాండెంట్ కె. అంజ‌నారావు, టీడీపీ నాయ‌కులు ఖైస‌ర్‌జ‌హాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్.... 
rcnjournalism@gmail.com
9392641999

No comments:

Post a Comment