తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఖైరతాబాద్ పరిధిలో బతుకమ్మ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీల్లో వేలాది మంది మహిళలు, యువతులు జనాలు కిటకిలాడారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మను ఆటాపాటలతో పూజిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. బతుకమ్మలను చేసి వాడవాడల సంబరాలు జరుపుకున్నారు.
మరిన్ని ఫోటోలు...



No comments:
Post a Comment