తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; సంగీతంలోనూ ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిన మాండిరీన్ శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు చేశారని రామస్వామి అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని ఎన్ కెఎంఎస్ గ్రాండ్ లో శ్రీనివాస్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రామస్వామి మాట్లాడుతూ అతను చాలా గొప్ప వ్యక్తి అని అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఝశర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment