డిజిటల్ మార్కెటింగ్ లో మంచి భవిష్యత్ ప్రణాళికలు...
డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ సమావేశంలో మాట్లాడుతున్న ఐ ఢన్ ఎస్ ఈ వో నిర్వాహకుడు చక్రపాణి అనుముల
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; కొత్త ఆలోచనలకు ప్రతి రూపమే ఈ డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ అని ఐ ఢన్ ఎస్ ఈ వో నిర్వాహకుడు చక్రపాణి అనుముల అన్నారు. ఆదివారం ఈ థేమ్స్ డిగ్రీ కళాశాలలో డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ పై ఈ వెంట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా చక్రపాణి మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ లో మంచి భవిష్యత్ ఆధారడి ఉందన్నారు. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ లో డిజిటల్ గా షాపింగ్ చేయడంతో్ పాటు ఆన్ లైన్ వేదికలుగా మారుతున్నాయి. ఈ కార్యక్రమంలో నటరాజ శర్మ, ఇమ్రాన్ మహ్మద్, శ్రీ రావు, అరుణ్ కొత్త పల్లి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు...









No comments:
Post a Comment