All meadia

 

Sunday, 7 September 2014

ప్రధానమంత్రిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ, వెబ్ న్యూస్... హైదరాబాద్... తెలంగాణ సమగ్రాభివృద్ది వీలుగా 21 అంశాలపై విజ్ఞాన పత్రాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, ఆర్థిక సాయం, రాయితీలు కల్పించాలని వినతి చేశారు... 

No comments:

Post a Comment