All meadia

 

Saturday, 27 September 2014

నగరంలో ఐడన్ ఎస్ఇవో ఆధ్వర్యంలో గూగుల్ భర్త్ డే

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ఐడన్ ఎస్ఇవో ఫేస్ బుక్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం గూగుల్ భర్త్ డే కేకును ఐడన్ ఎస్ఇవో గ్రూప్ నిర్వాహకులు చక్రపాణి అనుముల కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా చక్రపాణి అనుముల మాట్లాడుటూ గూగుల్ భర్త డే చేసుకోవడం  ఆనందంగా ఉందన్నారు.  
కేక్ ను కట్ చేస్తున్న ఐడన్ ఎస్ఇవో గ్రూప్... 

No comments:

Post a Comment