తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; కళోజి హెల్త్ యూనివర్సీటీ మంజూరు చేసినందుకు కేసీఆర్, ఉపముఖ్యమంత్రి రాజయ్యకు కృతజ్జతలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అతి ఉన్నతమైన హెల్త్ యూనివర్సీటీని ఓరుగల్లు జిల్లాల్లో పెట్టడం ఎంతో హర్షనీయమని టిపియుఎస్ రాష్ట్ర కార్యదర్శి వశపాక నర్సింహ అన్నారు. ఇందులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశానికి మాదవ్ మెదక్ అధ్యక్షులు, రవి సత్య నాయక్ మధన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment