
ప్రత్యేక పూజల అనంతరం మర్రి శశిధర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. చిత్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.లలితా చౌహాన్, బల్కంపేట అధ్యక్షుడు గోపిలాల్ చౌహాన్ తదితరులు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్... బాపూనగర్ వినాయకుడి మండపంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న వారిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.లలితా చౌహాన్, అమీర్ పేట అధ్యక్షుడు దాడి ప్రవీన్ రెడ్డి, బల్కంపేట డివిజన్ అధ్యక్షుడు ఎం.గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment