All meadia

 

Tuesday, 1 September 2015

లా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

ఓయూ లా విభాగం అందిస్తున్న పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అధికారులు తెలిపారు. సైబర్‌ లా, టాక్సేషన్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ లా, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ విభాగాలో కోర్సులను అందిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 20న నిర్వహిస్తున్నామని చెప్పారు.

No comments:

Post a Comment