All meadia

 

Wednesday, 9 September 2015

60 ఏళ్లకు విద్యుత్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌

విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్‌మెంటు వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్‌ చాంబర్‌లో ఇంధన శాఖ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ హాజరైన ఈ సమావేశంలో రిటైర్‌మెంటు వయస్సుతోపాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

No comments:

Post a Comment