All meadia

 

Thursday, 3 September 2015

14 వరకూ ఎన్‌టీఎస్‌ఈ దరఖాస్తు

నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌టీఎస్‌ఈ) మొదటి స్థాయి పరీక్షకు తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు సెప్టెంబర్‌ 14లోగా బ్యాంకులో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలల విద్యార్థులతో పాటు సీబీఎ్‌సఈ, ఈసీఎ్‌సఈ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి తెలిపారు. నవంబర్‌ 8న పరీక్షను నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment