All meadia

 

Thursday, 3 September 2015

ఆర్టీసీ బస్సులో రాజుకున్న మంటలు

సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సులోనుంచి మంటలు వచ్చాయి. బస్సులోనుంచి పొగలు వచ్చి పాక్షికంగా కాలిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు కిందకు దిగి పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు స్తంభించిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

No comments:

Post a Comment