telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Tuesday, 1 September 2015
కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దపల్లి డీఎల్‌పీవో వెంకటయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేశాడు. నిరుద్యోగుల ఫిర్యాదుపై మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసి వెంకటయ్యను అరెస్టు చేశారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment